Asianet News TeluguAsianet News Telugu

సికింద్రాబాద్ కాల్పుల్లో మరణించిన ఆర్మీ ఉద్యోగార్థి రాకేష్ అంతిమయాత్రలో పాల్గొని పాడె మోసిన తెరాసమంత్రులు

నిన్న సికింద్రాబాద్ లో జరిగిన కాల్పుల్లో మరణించిన రాకేష్ అంతిమయాత్రలో తెరాస మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

First Published Jun 18, 2022, 7:17 PM IST | Last Updated Jun 18, 2022, 7:17 PM IST

నిన్న సికింద్రాబాద్ లో జరిగిన కాల్పుల్లో మరణించిన రాకేష్ అంతిమయాత్రలో తెరాస మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పాడె మోస్తూ అంతిమయాత్ర తుదికంటా సాగరు. నల్ల జెండాలు చేతబూని డౌన్ డౌన్ మోడీ అంటూ నినాదాలు చేసారు. మంత్రి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి సహా ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.