video news : బాలల సంరక్షణ కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మనది

జాతీయ బాలల దినోత్సవం సందర్బంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

First Published Nov 14, 2019, 4:37 PM IST | Last Updated Nov 14, 2019, 4:37 PM IST

జాతీయ బాలల దినోత్సవం సందర్బంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గిరిజనశాఖా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ 30 యేండ్ల క్రితం ఈ దినోత్సవం ప్రారంభించామని చెప్పారు. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలోని ప్రభుత్వం బాలల సంరక్షణ కోసం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జె. శ్రీనివాసరావు అన్నారు.