దుబ్బాకలో ఉద్రిక్తత... బిజెపి ఎమ్యెల్యే, టీఆర్ఎస్ ఎంపీ వర్గీయుల బాహాబాహీ

దుబ్బాక: సిద్దిపేట  జిల్లా దుబ్బాక మండలకేంద్రంలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి వర్గీయులు బాహాబాహీకి దిగారు. 

First Published Feb 15, 2021, 2:03 PM IST | Last Updated Feb 15, 2021, 2:03 PM IST