Asianet News TeluguAsianet News Telugu

అందుబాటులో లేని హరీష్: అయినా ఇంటి వద్ద బర్త్ డే సంబరాలు (వీడియో)

హరీష్ రావు బర్త్‌డే: కార్యకర్తల జోష్ 

మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారి జన్మదినోత్సవం సందర్భంగా.. హైదరాబాద్ లోని తన నివాసం వద్ద పార్టీ శ్రేణులు ,అభిమానులు బాణసంచా పేల్చి... కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు .

- హరిశ్ రావు గారు అందుబాటులో లేకున్నా తన నివాసం వద్ద కోలాహలంగా మారింది... రాష్ట్ర వ్యాప్తంగా  హరిశ్ రావు గారి అభిమానులు పలు రకాల సేవ కార్యక్రమాలు, మొక్కలు నాటి వారి అభిమానాన్ని చాటుకుంటున్నారు.