video news : కరీంనగర్ లో ట్రాఫిక్ అవగాహన ర్యాలీ

కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు సోమవారంనాడు బోయవాడ శ్రీ చైతన్య టెక్నో పాఠశాలకు చెందిన విద్యార్థులతో ట్రాఫిక్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. 
ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తిరుమల మాట్లాడుతూ రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నాగార్జున ఏఎస్ఐ దత్తు తదితరులు పాల్గొన్నారు.

First Published Nov 12, 2019, 1:30 PM IST | Last Updated Nov 12, 2019, 1:56 PM IST