Asianet News TeluguAsianet News Telugu

కరోనాపై ట్రాఫిక్ పోలీసుల వినూత్న ప్రచారం

రాచకొండ కమీషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు.

రాచకొండ కమీషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. రాచకొండ కమీషనర్ మహేష్ భగత్ ఆదేశాల మేరకు చేతులు ఎలా శుభ్రం చేసుకోవాలో కొన్ని ఎక్సర్ సైజులు చెబుతూ అవగాహన పెంచుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Video Top Stories