video news : గోల్నాక చౌరస్తాలో భారీ ట్రాఫిక్ జామ్
అంబర్ పేట గోల్నాకలో పెరల్ గార్డెన్ ఫంక్షన్ హాల్ గోడ కుప్పకూలి నలుగురు చనిపోయారు. సంఘటనలో చనిపోయిన వారిని పోస్టుమార్టం నిమిత్తం తమ స్వగ్రామానికి తరలిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారని, గోల్నాక చౌరస్తా వద్ద కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టడంతో భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది