Asianet News TeluguAsianet News Telugu

టీఎస్ఏఐడిసి చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన విజయసింహారెడ్డి...

హైదరాబాద్ : తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా నియమితులైన తిప్పన విజయసింహారెడ్డి నేడు బాధ్యతలు చేపట్టారు. 

First Published Dec 11, 2022, 1:27 PM IST | Last Updated Dec 11, 2022, 1:27 PM IST

హైదరాబాద్ : తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా నియమితులైన తిప్పన విజయసింహారెడ్డి నేడు బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఆగ్రోస్ కార్యాలయంలో విజసింహారెడ్డి టీఎస్ఏఐడిసి చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భాస్కర్ రెడ్డి, రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాయకులంతా విజయ సింహారెడ్డికి పుష్ఫగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. 

Video Top Stories