Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్.. షాక్ డౌన్.. మోత మోగిస్తున్న కరెంటు బిల్లులు..

తెలంగాణలో కరెంటు బిల్లులు.. హార్ట్ స్ట్రోక్ కంటే ఎక్కువైన పవర్ స్ట్రోక్స్ ఇస్తున్నాయి. 

తెలంగాణలో కరెంటు బిల్లులు.. హార్ట్ స్ట్రోక్ కంటే ఎక్కువైన పవర్ స్ట్రోక్స్ ఇస్తున్నాయి. కరోనా కారణంగా, ఏప్రిల్, మే నెలల్లో కరెంటు బిల్లులలు తీయలేదు. గతేడాదివే కట్టమన్నారు. ఇది తెలిసిన విషయమే అయితే ఇప్పుడు జూన్ లో ఈ మూడు నెలల బిల్లు మాన్యువల్ గా తీయడం, స్లాబ్ ల్లో తేడాలు... కారణం ఏదైనా మధ్యతరగతి నెత్తిమీద కరెంటు పిడుగు పడింది. మూసిఉన్న షాపులకు ముప్పైవేల బిల్లు.. షాపు అమ్మేసుకోవాలంటూ ఆవేదన చెందుతున్నారు కరెంటు వినియోగదారులు. 

Video Top Stories