ఆర్టీసీ సమ్మె ఉధృతం: బస్ భవన్ దగ్గర ఉద్రిక్తత (వీడియో)
గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు అన్ని వర్గాలనుండి మద్దతు లభిస్తోంది. కార్మికసంఘాలు, ప్రతిపక్షాలు, వివిధ ప్రజాసంఘాలు ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా ర్యాలీలు నిర్వహించారు. చిక్కడపల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. వివిధ ప్రజాసంఘాలు ఆర్టీసీ కార్మికులకు మద్ధతుగా బస్ భవన్ ఎదుట ధర్నా చేశారు. తరువాత బస్ భవన్ ముట్టడికి ప్రయత్నించగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.