Asianet News TeluguAsianet News Telugu

గణపతి నిమజ్జనంలో అపశృతి.. రెండు వర్గాల మధ్య గొడవలు, ఉద్రిక్తత...

జగిత్యాల జిల్లా : కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామంలో గణపతి నిమర్జనంలో అపశృతి దొర్లింది. రెండు వర్గాల మధ్య గొడవలు చెలరేగాయి. దీంతో పలువురు కత్తిపోట్ల బారిన పడ్డారు. ఈ గొడవల కారణంగా ఇద్దరు పరిస్థితి విషంగా మారింది. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

First Published Sep 13, 2022, 12:54 PM IST | Last Updated Sep 13, 2022, 12:54 PM IST