కరోనాఎఫెక్ట్ : బోసి పోతున్న గుళ్ళు.. పేద బ్రహ్మాణుల ఆకలి కేకలు..

లాక్ డౌన్ కారణంగా మాకు జరుగుబాటు లేదంటూ పౌరోహిత్యం మీద ఆధారపడిన పూజారులు చెబుతున్నారు. 

First Published Apr 25, 2020, 5:43 PM IST | Last Updated Apr 25, 2020, 5:43 PM IST

లాక్ డౌన్ కారణంగా మాకు జరుగుబాటు లేదంటూ పౌరోహిత్యం మీద ఆధారపడిన పూజారులు చెబుతున్నారు. మూఢాలు, లాక్ డౌన్ ల కారణంగా శుభకార్యాలేమీ జరగడం లేదని, ప్రజలు గుళ్లవైపు కన్నెత్తి చూడడం లేదని వాపోతున్నారు. కేవలం పౌరోహిత్యం మీదనే రోజులు గడిచే మాకు దినదిన గండంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమని కూడా పట్టించుకోవాలని, నిత్యావసరాలు అందించాలని వేడుకుంటున్నారు.