Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ స్పీకర్ మనవరాలి పెళ్ళిలో కేసీఆర్, జగన్... పక్కపక్కనే కూర్చుని ముచ్చట్లు

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మనవరాలు, ఏపీ సీఎం ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌ రెడ్డి కుమారుడితో హైదరాబాద్ శివారులోని శంషాబాద్  విఎన్‌ఆర్‌ ఫార్మ్స్‌ లో ఘనంగా జరిగింది. 

First Published Nov 21, 2021, 3:16 PM IST | Last Updated Nov 21, 2021, 3:16 PM IST

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మనవరాలు, ఏపీ సీఎం ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌ రెడ్డి కుమారుడితో హైదరాబాద్ శివారులోని శంషాబాద్  విఎన్‌ఆర్‌ ఫార్మ్స్‌ లో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్  పాల్గొని నూతన వధూవరులు స్నిగ్ధ రెడ్డి, రోహిత్‌ రెడ్డి లను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలు kcr, jagan ఒకేదగ్గర కూర్చుని చాలాసేపు ముచ్చటించుకున్నారు. ఇక ఏపీ స్పీకర్ తమ్మినేనితో కేసీఆర్, తెలంగాణ స్పీకర్ పోచారంతో జగన్ ముచ్చటించారు. ఈ సందర్భంగా స్పీకర్ Pocharam srinivas reddy కుటుంబ సభ్యులు ఇద్దరు సీఎంలతో కలిసి ఫోటోలు దిగారు.