Asianet News TeluguAsianet News Telugu

సెకన్లలోనే కరోనా వైరస్ ను అంతంచేసే లైట్ కనిపెట్టిన తెలుగు శాస్త్రవేత్త

తెలంగాణ నిజామబాద్ కు చెందిన యువ శాస్రవేత్త  నరసింహాచారి ఒక ఫార్ములా కనుగొన్నారు .

తెలంగాణ నిజామబాద్ కు చెందిన యువ శాస్రవేత్త  నరసింహాచారి ఒక ఫార్ములా కనుగొన్నారు . అది చారి ఫార్ములా . దీనికి పేటెంట్ కూడా పొందారు . ఈ ఫార్ములా ద్వారా మెర్క్యూరీ ,ఫిలమెంట్ ,చౌక్ ,స్టార్టర్ లేకుండ  పర్యావరణ రహిత ట్యూబు లైట్ తయారు చేసాడు . చారి  ఫార్ములా ను ఉపయోగించి  15 సెకన్ల లోనే కొరోనాను  చంపే uvc లైట్ ను రూపొందించాడు . 
ట్యూబ్ లైట్ దాదాపు ఇది అందరి ఇళ్లలో ఉండేదే . ఇది వెలగాలి అంటే  ఫిలమింట్ , చౌక్ , స్టార్టర్ , 15 మిల్లి గ్రాముల మెర్క్యూరీ కావాలి . ఆ లైట్ పాడయినా కూడా అందులో 5 మిల్లి గ్రాముల మెర్క్యూరీ అలానే ఉంటుంది . ఈ మెర్క్యూరీ భూమి లో , నీటిలో , గాలిలో కలిసిన పర్యావరణానికి ఎంతో  హాని కలిగిస్తుంది . అందుకోసం కరోనా వైరస్ ను చంపడానికి చాల శక్తి  వంతమైన లైట్ అవసరమవుతుంది..