Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాదు సెలూన్లలో సందడి షురూ...

లాక్ డౌన్ టైంలో ఎక్కువగా ఇబ్బంది పడింది దేనికీ అటే ఠక్కున వచ్చే సమాధానం సెలూన్స్.

లాక్ డౌన్ టైంలో ఎక్కువగా ఇబ్బంది పడింది దేనికీ అటే ఠక్కున వచ్చే సమాధానం సెలూన్స్. గడ్డాలు, మీసాలు పెరిగిపోయి ఒక్కొక్కరు యోగుల్లా తయారయ్యారు. ఇంట్లో చేసుకోలేక, సెలూన్స్ కి వెడదామంటే ఎక్కడ కరోనా వస్తుందో అన్న భయంతో కొట్టుమిట్టాడారు. అయితే లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా అన్ని షాపులకు పర్మిషన్లు ఇవ్వడంతో ఇప్పుడు సెలూన్లు కూడా కళకళలాడుతున్నాయి. డిస్పోజబుల్, బ్లేడ్స్, నాప్ కిన్స్, సీజర్స్.. శానిటైజర్స్, మాస్కులు.. ఇలాంటి జాగ్రత్తలతో సెలూన్లు కూడా రెడీ అయిపోయాయి. కస్టమర్లు కూడా సెలూన్లకు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో సెలూన్లయాజమాన్య ,కస్టమర్లఅభిప్రాయాలు ఎలా ఉన్నాయో చూడండి.. 

Video Top Stories