Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ డెయిరీ కార్పోరేషన్ ఛైర్మన్ భరత్ బాధ్యతలు స్వీకరణ...

హైదరాబాద్ : ఇటీవలే తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమితులైన సోమా భరత్ కుమార్ తాజాగా బాధ్యతలు స్వీకరించారు. 

First Published Nov 10, 2022, 4:08 PM IST | Last Updated Nov 10, 2022, 4:08 PM IST

హైదరాబాద్ : ఇటీవలే తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్ మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా నియమితులైన సోమా భరత్ కుమార్ తాజాగా బాధ్యతలు స్వీకరించారు. లాలాపేటలోని విజయ డెయిరీ కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా భరత్ కు మంత్రి తలసాని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు.