Asianet News TeluguAsianet News Telugu

మా ఇంట్లో శుద్ధి మొదలుపెట్టా: వినోద్ కుమార్

ప్రతి ఆదివారం పది నిమిషాల పాటు మీ ఇంటిలో నిల్వ  ఉన్న నీటిని తొలగించాలని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. 

 ప్రతి ఆదివారం పది నిమిషాల పాటు మీ ఇంటిలో నిల్వ  ఉన్న నీటిని తొలగించాలని తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. డెంగ్యూ చికెన్ గున్యా నుండి కాపాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు నగరపాలక సంస్థ శ్రద్ధగా గత ఆదివారం కూడా ఈ కార్యక్రమం చేస్తోందని అన్నారు. తమ నివాసంలో లో ఈ కార్యక్రమాన్ని చేశామని  వినోద్ కుమార్ అన్నారు. ఈ ఎండా కాలం నుండి మొదలు పెడితే వచ్చే జూన్ జూలై వర్షాకాలం వచ్చేసరికి నిర్మూలించిన వారం  అవుతామని అన్నారు.  ఈ కార్యక్రమాన్ని కేటీఆర్ ముందే ప్రారంభించారని అన్నారు