బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అడ్డగోలు మాటలకు కచ్చ పెంచుకొని వారిని ఓడించి ప్రజలు తెరాస ను గెలిపించారు
నాగార్జున సాగర్ ఉపఎన్నికలో తెరాస విజయం దాదాపుగా ఖాయం అయిపోయింది.
నాగార్జున సాగర్ ఉపఎన్నికలో తెరాస విజయం దాదాపుగా ఖాయం అయిపోయింది. దీనితో పార్టీ ఆఫీసుకి నేతలు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... బీజేపీ, కాంగ్రెస్ నేతల అడ్డగోలు మాటలు ప్రజల్లో కచ్చ పెంచాయని, తెరాస విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరు అని అన్నారు.