Asianet News TeluguAsianet News Telugu

కరోనాఎఫెక్ట్ : సూపర్ మార్కెట్ లో మణిపూర్ వాసులకు నో ఎంట్రీ..

వనస్థలిపురంలోని ఓ సూపర్ మార్కెట్ లో సెక్యూరిటీ గార్డులు మణిపూర్ జంటను లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. 

First Published Apr 9, 2020, 4:00 PM IST | Last Updated Apr 9, 2020, 4:00 PM IST

వనస్థలిపురంలోని ఓ సూపర్ మార్కెట్ లో సెక్యూరిటీ గార్డులు మణిపూర్ జంటను లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. కరోనావైరస్ నేపధ్యంతో తమ యజమాని విదేశీయులను రానివ్వద్దని చెప్పారని తెలిపారు. దీంతో వీరు పోలీసులకు ఫిర్యాదు చేయగా రాచకొండ పోలీసులు సెక్యురిటీ గార్డులను అరెస్ట్ చేశారు.