Asianet News TeluguAsianet News Telugu

మీరన్నా బ్రతికియండి, లేదంటే మమ్మల్నన్న బ్రతకనియ్యండి, ఇల్లు కూడా గడవట్లేదు, ఆటో డ్రైవర్ల ఆవేదన

తెలంగాణాలో లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

First Published May 17, 2021, 3:08 PM IST | Last Updated May 17, 2021, 3:08 PM IST

తెలంగాణాలో లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఉండే ప్రజల వెతలు వర్ణనాతీతం. తమను ప్రభుత్వం ఆదుకోవాలని, లేదంటే కనీసం తమన్నా బ్రతకనియ్యాలని కోరుతున్నారు ఆటో డ్రైవర్లు.