Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో కఠినంగా లాక్ డౌన్, భారీగా చలాన్లు విధిస్తున్న పోలీసులు

హైదరాబాద్ లో లాక్ డౌన్ ని పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు.

హైదరాబాద్ లో లాక్ డౌన్ ని పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా, కారణం లేకుండా ప్రజలు బయటకు వస్తే వారికి చలాన్లు విధిస్తున్నారు పోలీసులు. మొదటి రెండు రోజులు వార్నింగ్ ఇచ్చి అవగాహనా కల్పించామని, కానీ ఇప్పుడు మాత్రం జరిమానా విధిస్తున్నామని చెబుతున్నారు పోలీసులు.