Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ లాక్ డౌన్: నిర్మానుష్యంగా మారిన హైదరాబాద్ రోడ్లు

తెలంగాణలో నేటి నుండి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. 

First Published May 12, 2021, 2:02 PM IST | Last Updated May 12, 2021, 2:02 PM IST

తెలంగాణలో నేటి నుండి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. నేటి నుండి 10 రోజులపాటు లాక్ డౌన్ కొనసాగనుంది. ఉదయం 6 నుండి 10 వరకు సడలింపులు ఉండడంతో జనాలు బయటకు వచ్చి తమకు కావాల్సిన నిత్యావసరాలను కొనుక్కున్నారు. ఇక 10 అవడంతో పోలీసులు రంగంలోకి దిగారు.అన్ని వర్గాల ప్రజలు లాక్ డౌన్ కి సహకరించాలని కోరారు.