తెలంగాణ లాక్ డౌన్: మద్యం కోసం ఎగబడుతున్న మందుబాబులు
తెలంగాణాలో రేపటినుండి లాక్ డౌన్ ప్రకటించడంతో మందుబాబులు వైన్ షాప్స్ వద్ద గుమిగూడారు.
తెలంగాణాలో రేపటినుండి లాక్ డౌన్ ప్రకటించడంతో మందుబాబులు వైన్ షాప్స్ వద్ద గుమిగూడారు. భౌతిక దూరం అనేది పూర్తిగా గాలికి వదిలేసి తోపులాటకు దిగారు. ఇదే అదునుగా వైన్ షాప్ ఓనర్స్ వాటి ధరలను కూడా పెంచేశారు. రేట్ల సంగతి ఎలా ఉన్నా మందుబాబులు మాత్రం బస్తాల్లో నింపుకొని వెళ్తున్నారు.