Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ లాక్ డౌన్ : ఎక్కడికక్కడ చెక్ పోస్టుల ఏర్పాటు

తెలంగాణలో మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 

తెలంగాణలో మార్చి 31 వరకు లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. రోడ్డుమీద కనిపించిన ప్రతొక్కరినీ ఆపి వివరాలు తెలుసుకుని అవసరమైతే కానీ అలో చేయలేదని పోలీసులు చెబుతున్నారు.