Asianet News TeluguAsianet News Telugu

కరోనా కనుమరుగు కాకముందే.. ముంచుకొస్తున్న మరో ప్రమాదం.. శ్రీనివాస్ గౌడ్

రానున్నది డెంగ్యూ సీజన్ అని ఇంట్లో, చుట్టుపక్కల నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

రానున్నది డెంగ్యూ సీజన్ అని ఇంట్లో, చుట్టుపక్కల నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. డెంగ్యూ దోమలు మురికి నీటిలో కాదు, మంచినీటిలోనే వృద్ధి చెందుతాయని అందుకే ఇంటినీ, చుట్టూ ఉన్న పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కూలర్లు, ఏసీలు, చెట్లకుండీల కింద నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలన్నారు. స్వయంగా తనింట్లో శుభ్రం చేసి చూపించారు.