మహోగ్ర గోదారి శాంతికోసం... భద్రాచలంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు

భద్రాచలం : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల భారీ వర్షాలు, వరదలకు గురయన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

First Published Jul 17, 2022, 1:43 PM IST | Last Updated Jul 17, 2022, 1:43 PM IST

భద్రాచలం : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల భారీ వర్షాలు, వరదలకు గురయన ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వరంగల్ నుండి రోడ్డుమార్గంలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తూ భద్రాచలం చేరుకున్నారు. ఈ సందర్భంగా వరదనీటితో మహోగ్రరూపం దాల్చిన గోదావరి నది శాంతించాలని కేసీఆర్ ప్రత్యేక పూజలు చేసారు. వేదపండితుల మంత్రాల మధ్య కేసీఆర్ గోదావరి తల్లికి పసుకు కుంకుమ, చీర సమర్పించారు.