Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ బడ్జెట్2021-22... వెంకటేశ్వరస్వామి ఆలయంలో హరీష్ ప్రత్యేకపూజలు

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్2021-22 ను ఇవాళ(గురువారం) మంత్రి హరీష్ హరీష్ రావు ప్రవేశపెట్టనున్నారు. 

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్2021-22 ను ఇవాళ(గురువారం) మంత్రి హరీష్ హరీష్ రావు ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి బయలుదేరడానికి ముందు జూబ్లీహిల్స్ టిటిడి వెంకటేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి హరీష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత బోధన్ ఎమ్మెల్యే షకీల్ హరీష్ రావుకు దట్టీ కట్టారు.