Asianet News TeluguAsianet News Telugu

అట్టహాసంగా సాగుతున్న ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర... స్పీకర్ పోచారం ప్రత్యేకపూజ

హైదరాబాద్ : డప్పుచప్పుళ్లు, కళాకారుల కోలాహలం, భక్తజన సందోహం సందడి మధ్య ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ దిశగా కదులుతున్నారు. 

First Published Sep 9, 2022, 2:17 PM IST | Last Updated Sep 9, 2022, 2:17 PM IST

హైదరాబాద్ : డప్పుచప్పుళ్లు, కళాకారుల కోలాహలం, భక్తజన సందోహం సందడి మధ్య ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ దిశగా కదులుతున్నారు. అట్టహాసంగా సాగుతున్న పంచముఖ మహాలక్ష్మి గణనాథుడి శోభాయాత్రలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. మహాగణపతిని దర్శించుకున్న పోచారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్పీకర్ వెంటవచ్చి రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్ కూడా మహాగణపతిని దర్శించుకున్నారు.