ఓల్డ్ సిటీలో సండే ఫన్ డే సందడి. .!
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా వాహనాలను ఆపేసి తీసుకొచ్చిన సండే ఫండే ఈవెంట్ కి అద్భుతమైన స్పందన వస్తుండడంతో...
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా వాహనాలను ఆపేసి తీసుకొచ్చిన సండే ఫండే ఈవెంట్ కి అద్భుతమైన స్పందన వస్తుండడంతో... కొత్తగా చార్మినార్ దగ్గర కూడా నో వెహికల్ జోన్ ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు.