ఫండ్ రైజింగ్ కోసం స్ట్రీట్ కాజ్ విబిఐటి ఆధ్వర్యంలో బాక్స్ క్రికెట్ ఈవెంట్
సమాజానికి సేవచేయాలనే ధృడసంకల్పంతో విద్యార్థులంతా కలిసి నడుపుతున్న సంస్థ స్ట్రీట్ కాజ్. స్ట్రీట్ కాజ్ విబిఐటి విభాగం ఫండ్ రైజింగ్ కోసం బాక్స్ క్రికెట్ ఈవెంట్ BAILS OUT 2.0 కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో 100 పైగా వివిధ వయసులకు చెందిన వేర్వేరు టీమ్స్ పాల్గొనగా ప్రథమ బహుమతి గా 10 వేల రూపాయలను ఆశ్రిత్ టీం దక్కించుకుంది. ద్వితీయ బహుమతిగా 5వేల రూపాయలను ఆస్టిన్ టీం దక్కించుకుంది. ఈ ఈవెంట్ లో డివిజనల్ ప్రెసిడెంట్ రిషభ్, వైస్ ప్రెసిడెంట్ విమెన్ ఎంపవర్మెంట్) హర్షవర్ధిని, శ్రావ్య వైస్ ప్రెసిడెంట్ (ఎన్విరాన్మెంటల్ ఛేంజెస్), ట్రెజరర్ యశ్వంత్, అలుమ్నై రిలేషన్స్ లీడ్ షమిత, డిజైన్, మీడియా లీడ్ నిఖిత, ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబెర్ ముజాహిద్ పాల్గొన్నారు.