Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌ లో యూత్‌ అసెంబ్లి... స్ట్రీట్‌ కాజ్‌ సంస్థ వినూత్న కార్యక్రమం

హైదరాబాద్‌: స్ట్రీట్ కాజ్‌ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని జిపి బిర్లా సెంటర్‌లో ఆదివారం హైదరాబాద్‌ యూత్‌ అసెంబ్లి (హెచ్‌వైఏ) కార్యక్రమంలో  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ద్వారా సమకూరిన నిధులతో నిరుపేదల సంక్షేమం కోసం ఉపయోగించనున్నట్లు స్ట్రీట్ కాజ్ సంస్థ వెల్లడించింది. 
 
First Published Nov 22, 2021, 4:14 PM IST | Last Updated Nov 22, 2021, 4:14 PM IST