Asianet News TeluguAsianet News Telugu

పీ.వీ.సింధూ ను అభినందించిన స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి

ఐ.ఓ.సీ "బిలీవ్ ఇన్ స్పోర్ట్స్" ప్రచారంలో భాగంగా అథ్లెట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైన భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పీ.వీ.సింధూ 

May 5, 2021, 11:16 AM IST

ఐ.ఓ.సీ "బిలీవ్ ఇన్ స్పోర్ట్స్" ప్రచారంలో భాగంగా అథ్లెట్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికైన భారత స్టార్ షట్లర్, తెలుగమ్మాయి పీ.వీ.సింధూ గారిని, ఈరోజు ఉదయం 8 గంటలకు గచ్చిబౌలి బ్యాడ్మింటన్ స్టేడియంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసిన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఛైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి గారు.