లాక్ డౌన్ బ్రతుకుల కన్నీటి పాట
ఈ కరోనా లాక్ డౌన్ వేళ పేదలు తీవ్ర కష్టాలను పడుతున్నారు.
ఈ కరోనా లాక్ డౌన్ వేళ పేదలు తీవ్ర కష్టాలను పడుతున్నారు. తమ ఇంటికి దూరంగా, తినడానికి తిండి దొరక్క, అయినవాళ్ళు జ్ఞప్తికి వచ్చి ఇంటికి పోదామని కాలినడకన కూడా బయలెల్లుతున్నారు. ఈ వలసకూలీల పేద బ్రతుకలను చూసి, వారి కష్టాలకు చలించి ఆదేశ్ రవి ఒక పాటను రాసి స్వరపరచి పాడారు. ఆ పాట మీ కోసం.