Asianet News TeluguAsianet News Telugu

నీలాంటి తల్లున్నచోట.. కరోనా కూడా ఏం చేయలేదు.. తెలంగాణ డీజీపి

సిరిసిల్లకు చెందిన ఓ పెద్దావిడ లాక్ డౌన్ లో పోలీసులు చేస్తున్న సేవ చూసి చలించిపోయింది. 

First Published Apr 21, 2020, 4:44 PM IST | Last Updated Apr 21, 2020, 4:44 PM IST

సిరిసిల్లకు చెందిన ఓ పెద్దావిడ లాక్ డౌన్ లో పోలీసులు చేస్తున్న సేవ చూసి చలించిపోయింది. పగలనక, రేయనక, ఎండా,వాన లెక్క చేయక ప్రజలకోసం వాళ్ల ప్రాణాలు ఫణంగా పెడుతున్నవారికి ఏదైనా సాయం చేయాలనుకుంది. తన వంతుగా ఓ రెండు కూల్ డ్రింక్ బాటిళ్లు, కొన్ని ప్లాస్టిక్ గ్లాసులతో వారి దగ్గరికి వచ్చింది. ఆమె పెద్ద మనసుకు తెలంగాణ డిజీపి మెచ్చుకుంటూ ఆ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు.