మహిళ ఒంటరిగా ఉందని చూసి.. పాటలు పాడిన పోలీసులు..
హైదరాబాద్ లో నివసిస్తున్న ఓ ఒంటరి మహిళ పుట్టినరోజుకు పోలీసులు సర్ ఫ్రైజ్ చేశారు.
హైదరాబాద్ లో నివసిస్తున్న ఓ ఒంటరి మహిళ పుట్టినరోజుకు పోలీసులు సర్ ఫ్రైజ్ చేశారు. ఆమె ఇంటి వద్దకు వెళ్లి స్పీకర్ పెట్టి మరీ పాటలు పాడి, పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.