video news : రైతు రెక్కల కష్టం దళారుల పాలు కావద్దు
వనపర్తి నియోజకవర్గం పెద్దగూడెం, వనపర్తి, చినగుంటపల్లి, సోళీపూర్, ఖిల్లా ఘణపురం గ్రామాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
వనపర్తి నియోజకవర్గం పెద్దగూడెం, వనపర్తి, చినగుంటపల్లి, సోళీపూర్, ఖిల్లా ఘణపురం గ్రామాలలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కలెక్టర్ శ్వేతామొహంతి, జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.