మంథనిలో షాకింగ్.. మురుగు కాలువలో మృత శిశువు..

మంథని : పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మురుగునీటి కాలువలో మృత శిశువు కనిపించింది. 

First Published Jul 23, 2022, 12:28 PM IST | Last Updated Jul 23, 2022, 12:28 PM IST

మంథని : పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం బేగంపేటలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. మురుగునీటి కాలువలో మృత శిశువు కనిపించింది. ఈ ఘటన స్థానికంగా తీవ్రంగా కలకలం రేపింది. ఈ వార్త గ్రామంలో దావానంలా వ్యాపించింది. గ్రామంలోని ప్రజలు ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.