సెప్టెంబర్ 17న హైదరాబాదులో ఏం జరిగింది? (వీడియో)

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి దేశంలోని పలు సంస్థానాల్లో హైదరాబాదు అతి పెద్ద సంస్థానం. అది నిజాం ఏలుబడిలో ఉండేది. హైదరాబాదును స్వాధీనం చేసుకోవడానికి పోలీసు యాక్షన్ జరిగింది. ఫలితంగా నిజాం భారత ప్రభుత్వం ముందు 1948 సెప్టెంబర్ 17వ తేదీన లొంగిపోయాడు. అప్పుడేం జరిగిందో ఈ వీడియో తెలుసుకోవడానికి ఈ వీడియో చూడండి

First Published Sep 16, 2019, 6:47 PM IST | Last Updated Sep 16, 2019, 6:47 PM IST