Asianet News TeluguAsianet News Telugu

సెప్టెంబర్ 17: తెలంగాణ విమోచననా, విద్రోహమా, విలీనమా? (వీడియో)

హైదరాబాద్ రాజ్యం 1948 సెప్టెంబర్ 17వ తేదీన భారత యూనియన్ లో కలిసిపోయింది. అప్పటి నిజాం సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ ముందు లొంగిపోయారు. ఆ రోజును పలువురు పలు రకాలుగా తమ సిద్ధాంతాలకు అనుగణంగా పిలుచుకుంటున్నారు. ముఖ్యంగా మూడు రకాలుగా పిలుచుకుంటున్నారు. ఇందులో కేసీఆర్ అభిప్రాయం ఏమిటి? ఈ వీడియో చూడండి...

First Published Sep 16, 2019, 6:27 PM IST | Last Updated Sep 16, 2019, 6:27 PM IST