భార్య, కొడుకు ఉండగా రెండో పెళ్ళి.. వ్యక్తిని కరెంట్ పోల్ కు కట్టేసి...

పెద్దపల్లి జిల్లా : మంథని మండలం స్వర్ణపల్లి గ్రామంలో రెండో వివాహం చేసుకున్న వ్యక్తిని హన్మకొండ నుండి తీసుకువచ్చి కరెంట్ పోల్ కు కుటుంబ సభ్యులు కట్టేశారు. 

First Published Sep 17, 2022, 9:38 AM IST | Last Updated Sep 17, 2022, 9:38 AM IST

పెద్దపల్లి జిల్లా : మంథని మండలం స్వర్ణపల్లి గ్రామంలో రెండో వివాహం చేసుకున్న వ్యక్తిని హన్మకొండ నుండి తీసుకువచ్చి కరెంట్ పోల్ కు కుటుంబ సభ్యులు కట్టేశారు. నాలుగు సంవత్సరాల క్రితం 20లక్షలు కట్నం తీసుకొని వివాహం చేసుకొని కొడుకు పుట్టాక శ్రీకాంత్ రెడ్డి  వదిలిపెట్టాడు. మోసం చేసిన భర్తను భార్య అఖిల చెప్పుతో కొట్టి మెడలో చెప్పుల దండ వేసింది.  తనకు న్యాయం చేయాలంటున్న బాధిత మహిళ అఖిల కోరుతుంది.