Asianet News TeluguAsianet News Telugu

RIPPriyankaReddy: ప్రతిఒక్కరి దగ్గర షీ టీమ్స్ నెం. తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి

హైదరాబాద్ శివార్లలో గురువారం జరిగిన ప్రియాంక రెడ్డి దారుణ హత్య సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. 

First Published Nov 29, 2019, 3:06 PM IST | Last Updated Nov 29, 2019, 3:08 PM IST

హైదరాబాద్ శివార్లలో గురువారం జరిగిన ప్రియాంక రెడ్డి దారుణ హత్య సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బుధవారం సాయంత్రం ట్రీట్మెంట్ కోసం మాదాపూర్ హాస్పిటల్ కి వెళ్లిన ప్రియాంక రెడ్డి గురువారం ఉదయం శవంగా మారింది. కన్నీరు మున్నీరుగా విలపిస్తోన్న ప్రియాంకారెడ్డి కుటుంబసభ్యలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. ప్రభుత్వం మహిళల రక్షణ మొదటి ప్రాధాన్యత ఇస్తుందని, దీనికోసమే షీం టీంలు ఏర్పాటు చేసిందని చెప్పారు. ప్రతిఒక్కరి దగ్గర షీ టీంస్ నెం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని కోరారు.