సిరిసిల్ల జిల్లాలో దొంగల బీభత్సం... ఒకే రాత్రి ఆరుఇళ్లలో చోరీ (సిసి వీడియో)

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగలు భీభత్సం సృష్టించారు. తంగళ్లపల్లిలో అర్థరాత్రి ఆరు ఇళ్లలోకి చోరబడ్డ దొంగలు అందినకాడికి దోచుకున్నారు. 

First Published Jul 31, 2022, 2:34 PM IST | Last Updated Jul 31, 2022, 2:34 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో దొంగలు భీభత్సం సృష్టించారు. తంగళ్లపల్లిలో అర్థరాత్రి ఆరు ఇళ్లలోకి చోరబడ్డ దొంగలు అందినకాడికి దోచుకున్నారు. ఇలా మొత్తంగా రెండు లక్షల నగదు, మూడు తులాల బంగారం, 80 తులాల వెండి ఆభరణాలను దొంగిలించారు. ఇద్దరు దొంగలు గ్రామంలో తచ్చాడుతున్న దృశ్యాలు సిసి కెమెరాల్లో రికార్డయ్యాయి. గ్రామస్తుల పిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సిసి కెమెరా వీడియోతో పాటు క్లూస్ టీం సహాయంతో ఆదారాలు సేకరించి దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు.