మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ను కలిసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి...
రేపు పీసీసీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి నేడు శ్రీధర్ బాబుని కలిసారూ.
రేపు పీసీసీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి నేడు శ్రీధర్ బాబుని కలిసారూ. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ పేరును ప్రకటించినప్పటినుండి ఆయన కాంగ్రెస్ సీనియర్ నేతలను కలుస్తున్న విషయం తెలిసిందే