కేసీఆర్ సారూ.... వీళ్లని కూడా పట్టించుకోండి.. (వీడియో)

రేషన్ కార్డులున్న వాళ్లకు ప్రభుత్వం డబ్బులతోపాటుగా నెలవారీ రేషన్ ఇస్తుంది. 

First Published Apr 23, 2020, 3:53 PM IST | Last Updated Apr 23, 2020, 3:53 PM IST

రేషన్ కార్డులున్న వాళ్లకు ప్రభుత్వం డబ్బులతోపాటుగా నెలవారీ రేషన్ ఇస్తుంది. వలస కూలీలకు తలకు 12 కేజీల బియ్యంతోపాటుగా ఒక్కరు ఉంటే.. 500 రూపాయలు, కుటుంబంతో ఉంటే వారికి కూడా 1500 రూపాయలను ఇస్తుంది. కానీ తెలంగాణ వాసులయి ఉండి, రేషన్ కార్డులను కోల్పోయిన వారి పరిస్థితి మాత్రం దుర్భరంగా ఉంది. ఈ లాక్ డౌన్ వల్ల జీవనోపాధిని కోల్పోయి, ప్రభుత్వం ఎటువంటి సహాయాన్ని అందించక వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్రంలో ఇలా ఉన్న వేలాది మందిని ఆదుకోవాలి.