తుపాకీ గురిపెట్టిన రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్...
హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో పనిచేసే సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు.
హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమీషనరేట్ పరిధిలో పనిచేసే సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమాన్ని రాచకొండ కమీషనర్ మోహన్ భగవత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కూడా తోటి సిబ్బందితో కలిసి తుపాకీని గురిపెట్టి కాల్చడం ప్రాక్టీస్ చేశారు.