Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ సారూ.. మగాళ్లు పొట్టలు పెంచుతున్నారు.. ఓ మహిళ ఫన్నీ వీడియో..

క్వారంటైన్ ఏమో కానీ మూన్నెళ్ల కోసం తెచ్చిన సరుకులు పదిరోజుల్లో ఖాళీ చేస్తున్నారంటూ ఓ మహిళ చేసిన టిక్ టాక్ వీడియో వైరల్ గా మారింది.

First Published Apr 24, 2020, 12:11 PM IST | Last Updated Apr 24, 2020, 1:27 PM IST

క్వారంటైన్ ఏమో కానీ మూన్నెళ్ల కోసం తెచ్చిన సరుకులు పదిరోజుల్లో ఖాళీ చేస్తున్నారంటూ ఓ మహిళ చేసిన టిక్ టాక్ వీడియో వైరల్ గా మారింది. వండిపెట్టి వండిపెట్టి భుజాలు పడిపోతున్నాయి.. తింటున్నారు పొట్టలు పెంచుతున్నారు.. సామానుకోసం రోడ్లమీద తిరుగుతున్నారు.. అందుకే తాను చెప్పేది ఫాలో కమ్మంటుంది ఈ మహిళ..చూడండి.. 

Video Top Stories