సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధులకు సన్మానం (వీడియో)
తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఆనాటి యోధులను న్యాయవాదులు మంగళవారంనాడు సన్మానించారు.
సాయుధ పోరాటంలో ఆనాడు న్యాయవాదులుగా ఉన్న ఎంఎస్ ఆజ్మా, ఎ.పుల్లారెడ్డిలను ఇవాళ సహచర న్యాయవాదులు సన్మానించారు.