కేసీఆర్ సారు చెప్పినా ఇంటలేరు.. : లాక్ డౌన్ పొడగింపుపై పబ్లిక్ టాక్

లాక్ డౌన్ పొడగింపు మంచిదే అయినప్పటికీ సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని చోట్ల నిత్యావసరాలు, ఆహారపంపిణీ అందడంలేదని పేదలు వాపోతున్నారు. 
First Published Apr 15, 2020, 2:33 PM IST | Last Updated Apr 15, 2020, 2:33 PM IST

లాక్ డౌన్ పొడగింపు మంచిదే అయినప్పటికీ సామాన్యులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని చోట్ల నిత్యావసరాలు, ఆహారపంపిణీ అందడంలేదని పేదలు వాపోతున్నారు. కేసీఆర్ సారు చెప్పినా ఇంటి ఓనర్లు కిరాయి కట్టమంటున్నారంటూ వాపోతున్నారు. ఆ పబ్లిక్ టాక్ ...