Asianet News TeluguAsianet News Telugu

దళిత బంధు : కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు..

కరీంనగర్ జిల్లా, ఇళ్ళందకుంట మండలం, వీణవంక మండలంలో దళిత బంధు అందరికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పురుగుల మందు డబ్బాలతో దళితులు ధర్నా చేస్తున్నారు. కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు.  దళితులు కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్దం చేశారు.  అడ్డుకునేందుకు పోలీసులు యత్నించడంతో.. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.కరీంనగర్ జిల్లా, వీణవంక మండలం కనపర్తి గ్రామంలో అందరికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. ఇతర పార్టీలకు చెందిన 150మంది మహిళలు మాజీ మంత్రి ఈటెల సమక్షంలో బిజేపిలో చేరేందుకు ఆటోల్లో భయల్దేరారు. బిజేపిలోకి వెళ్తే పెన్షన్లు బంద్ చేస్తామని టీఆరెఎస్ నాయకులు ఆటోలు అడ్డుకొని బెదిరిస్తున్నారంటూ మహిళల ఆరోపిస్తున్నారు.