Presidential Polls 2022 : బృందాలుగా వెళ్లి... పార్లమెంట్ లో ఓటేసిన వైసిపి, టీఆర్ఎస్ ఎంపీలు

న్యూడిల్లీ : భారత నూతన రాష్ట్రపతి ఎన్నికలో భాగంగా పార్లమెంట్ తో పాటు దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లో పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.

First Published Jul 18, 2022, 2:35 PM IST | Last Updated Jul 18, 2022, 2:35 PM IST

న్యూడిల్లీ : భారత నూతన రాష్ట్రపతి ఎన్నికలో భాగంగా పార్లమెంట్ తో పాటు దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీల్లో పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలంతా అసెంబ్లీలో ఓటుహక్కును వినియోగించుకోగా ఎంపీలంతా పార్లమెంట్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేస్తున్నారు. ఇలా ఇరు తెలుగురాష్ట్రాలకు చెందిన ఎంపీలంతా పార్లమెంట్ భవనంలోనే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. అధికార పార్టీలో వైసిపి, టీఆర్ఎస్ తో పాటు టిడిపి, బిజెపి, కాంగ్రెస్ ఎంపీలంతా బృందాలుగా వెళ్లి ఓటేసారు.